Lotus Benefits: ఎక్కడ పుట్టిందని కాదు.. ఎంత ఉపయోగపుతుంది అన్నది పాయింట్.. బురదలో పుట్టే తామర పువ్వుతో అనేక ప్రయోజనాలు..
బురదలో తామర పువ్వు వికసిస్తుంది. దీని అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. తామర పువ్వులో ఒత్తిడి ,టెన్షన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రోజు తామర పువ్వు ఏయే ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది.. ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.