Carrot juice: చలికాలంలో రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే.. ఏమవుతుందో తెలుసా..?
Health Benefits: చలికాలం మొదలైపోయింది. శీతాకాలంలో అనేక పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో ఎటు చూసిన తాజా పండ్లు, కూరగాయలు కనువిందు చేస్తుంటాయి. వాటిలో క్యారెట్ ఒకటి. దీనిలో పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. క్యారట్స్ లో విటమిన్ ఏ, ఫైటో కెమికల్స్, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. క్యారెట్స్ ను చాలా మంది పచ్చివి తినేందుకు ఇష్టపడుతుంటాయి. కానీ, పచ్చివి తినేకంటే జ్యూస్ గా చేసుకుని తాగటం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక కప్పు క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యానికి అనేక బెనిఫిట్స్ లభిస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
