AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ జామపండు తింటే ఏమవుతుంది.. ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

Guava Benefits: ప్రకృతి ప్రసాదించిన పండ్లలో జామపండు ఒక అద్భుతమైన వరం. తక్కువ ధరలో దొరికే ఈ పేదవాడి యాపిల్‌లో ఉండే పోషకాలు ఖరీదైన పండ్లకు ఏమాత్రం తీసిపోవు. నిత్యం జామను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Krishna S
|

Updated on: Jan 03, 2026 | 7:36 PM

Share
గుండెకు పదిలం: జామపండులో ఉండే పొటాషియం, కరిగే ఫైబర్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

1 / 6
స్త్రీలకు ఒక వరం: చాలామంది మహిళలు ఎదుర్కొనే ఋతుక్రమ సమస్యలకు జామ ఒక సహజ పరిష్కారం. జామ ఆకుల సారం లేదా పండులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

2 / 6
జీర్ణక్రియ మెరుగు: నేటి కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల మలబద్ధకం సర్వసాధారణమైంది. జామపండులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ జామను తీసుకుంటే మలబద్ధకం సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.

3 / 6
రోగనిరోధక శక్తి: నారింజ పండు కంటే జామలో విటమిన్ సి రెట్టింపు ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు దరిచేరకుండా చూస్తుంది.

4 / 6
మెరిసే చర్మం మీ సొంతం: జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. విటమిన్ సి చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది. ఇది చర్మంపై ఉండే మచ్చలను తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

5 / 6
జామపండులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగనివ్వదు. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.

6 / 6
రూ.కోట్ల ఆస్తి.. విదేశాల్లో లగ్జరీ లైఫ్! టాలీవుడ్‌ హీరోయిన్ ఎవరు?

ఏపీ రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లోకి అప్పుడే

ముఖంపై ఎప్పుడూ విచారమేనా? సైకాలజిస్ట్​లు చెబుతున్న షాకింగ్ నిజాలు

తప్పుడు ఖాతాకు డబ్బు పంపారా? ఇలా తిరిగి పొందండి!

బెబో ఫిట్‌నెస్ రహస్యం ఇదేనా? రివీల్ చేసిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్

ఆహార అలవాట్ల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన హీరోయిన్

గ్రోక్‌ను పిచ్చిపిచ్చిగా వాడే వారిని వదిలిపెట్టం..!

Horoscope Today: వారికి కీలక వ్యవహారాల్లో విజయం పక్కా..

బంగారం కొనేవారికి అలర్ట్.. ఈ 5 కారణాలతో మళ్లీ భారీగా పెరగనున్న..

వణుకు పుట్టించే న్యూస్.. మరోసారి పంజా విసరనున్న చలి.. ఏ రోజుల్లో