చీరలో హెబ్బాపటేల్.. చూడనీకి రెండు కళ్లు చాలవు!
అందాల చిన్నది, బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిన్నది రీసెంట్‌గా ఈషా మూవీతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చింది. ఈషా మూవీతో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా చీర కట్టులో తన అందాలతో మాయ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5