Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggery Ghee Benefits: బెల్లం, నెయ్యి కలిపి తింటే మీ ఆరోగ్యం పదిలం.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

రోగ్యం బాగుండాలంటే కొన్ని పదార్థలు తప్పకుండా తీసుకోవాలి. అలాంటి వాటిల్లో బెల్లం, నెయ్యి కలిపి తినడం మంచిది. ఈ రెండు పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్ జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరెంతో మేలు చేస్తుంది. బెల్లం, నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Prudvi Battula

|

Updated on: May 08, 2023 | 12:43 PM

ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని పదార్థలు తప్పకుండా తీసుకోవాలి. అలాంటి వాటిల్లో బెల్లం, నెయ్యి కలిపి తినడం మంచిది. ఈ రెండు పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్ జింక్ వంటి పోషకాలు ఉంటాయి.

1 / 7
అదే విధంగా.. నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరెంతో మేలు చేస్తుంది. బరువు కూడా తగ్గుతారు. అలాంటి పరిస్థితుల్లో బెల్లం, నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

2 / 7
నెయ్యి, బెల్లంతో కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచూ మీరు తలనొప్పితో బాధపడుతుంటే.. జామ ఆకును తీసుకొని, దాన్ని కొద్దిగా నెయ్యితో కలిపి తింటే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. మైగ్రేన్ వంటి సమస్యలను కూడా రాకుండా చేస్తుంది.

3 / 7
కడుపులోని అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో నెయ్యి, బెల్లం ప్రముఖ పాత్ర వహిస్తాయి. నెయ్యి, బెల్లం కలిపి తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. అదే విధంగా కడుపులో నొప్పి, ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

4 / 7
చలికాలంలో చాలా మందికి కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధపడుతుంటారు. ఇలాంటి నొప్పులతో బాధపడేవారు నెయ్యి, తమలపాకు మిశ్రమంతో పాటు కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి.

5 / 7
శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, వ్యక్తికి రక్తహీనత ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లం, నెయ్యి కలిపి తింటే రక్తహీనత నుంచి విముక్తి పొందుతారు.

6 / 7
బెల్లం, నెయ్యి కలిపి తింటే ఎముకలు దృఢంగా మారుతాయి. గోధుమలలో కాల్షియం ఉంటుంది. అదే నెయ్యిలో విటమిన్ కె2 లభిస్తుంది. అలాంటప్పుడు ఈ రెండింటిని ఎక్కువగా తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

7 / 7
Follow us