AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Apple Benefits: గ్రీన్ యాపిల్స్‌ తో డబుల్ బెనిఫిట్స్.. రహస్యం తెలిస్తే అస్సలు వదలరు..

యాపిల్‌ ఎన్నో పోషకాలు, ప్రొటిన్లుకు మూలం. అందుకే రోజుకు ఒక యాపిల్‌ను తినాలని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అందరూ ఎక్కవగా రెడ్ యాపిల్ తింటారు. కానీ గ్రీన్ యాపిల్ వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ్. గ్రీన్ యాపిల్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కారణంగా పలు వ్యాధులను దూరం చేస్తాయి. గ్రీన్ యాపిల్స్‌ తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
| Edited By: |

Updated on: Jul 10, 2023 | 4:59 PM

Share
ఎముకలను దృఢంగా చేస్తాయి: గ్రీన్ యాపిల్స్ లో క్యాల్షియం మంచి మొత్తంలో ఉన్న కారణంగా ఎముకల ఆరోగ్యానికి కాపాడుతుంది. ఎముకలు బలహీనతో బాధపడేవారు ప్రతిరోజూ గ్రీన్ యాపిల్ తినవచ్చు.

1 / 6
కాలేయాన్ని బలోపేతం చేస్తాయి: గ్రీన్ యాపిల్స్‌లో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. గ్రీన్ యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తాయి.

2 / 6
జీర్ణక్రియలో ప్రయోజనకరంగా ఉంటుంది: గ్రీన్ యాపిల్ జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. గ్రీన్ యాపిల్ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

3 / 6
బరువు తగ్గవచ్చు: గ్రీన్ యాపిల్స్ లో ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. గ్రీన్ యాపిల్ రోజూ తింటే బరువు తగ్గవచ్చు.

4 / 6
కంటి చూపును పెంచుతాయి: గ్రీన్ యాపిల్ లో విటమిన్ ఎ  ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది కళ్లకు మేలు చేయడంలో ఉపయోగపడుతుంది. ఆపిల్ కంటి చూపును పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు వైద్యులు.

5 / 6
ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి: గ్రీన్ యాపిల్ వినియోగం ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల ఊపిరితిత్తుల పని తీరును బలోపేతం చేసి.శ్వాస సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

6 / 6
Follow Us
చట్టంగా మారిన పేరెంట్స్ బాధ్యత.. ఈ కొత్త చట్టం ఎలా పనిచేస్తుంది

అంత కొట్టినా ముంబైపై ఓడిపోయాం.. తప్పంతా రూ. 25 కోట్ల ప్లేయర్‌దే..

మన ఫుడ్ టేస్ట్‌కు ఎంతటివారైనా ఫ్లాట్ కావాల్సిందేగా మరి

గోవా వెళ్లారా? ఈ ఫుడ్స్ మిస్సైతే ట్రిప్ వేస్ట్ అయినట్టే..

బ్యాంక్ లోన్ కట్టలేకపోతున్నారా? మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

సముద్రంలో పడవ సీన్ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి!

CSK vs RR: ధోనీ లేకుండానే బరిలోకి.. ప్లేయింగ్ 11 ఇదే..?

మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా? ఈ చిన్న ఉప్పు చిట్కాతో మళ్లీ

రైతు అద్భుత ప్రయోగానికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ప్రశంసల వర్షం

ముంబై ఓపెనర్లను దెబ్బకొట్టిన అనుకుల్ రాయ్