Kidney Damage Symptoms: మూత్రంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే కిడ్నీ సమస్య కావొచ్చు..
శరీరంలో మలినాలను బయటికి పంపడంలో కిడ్నీలు సహాయపడతాయి. శరీరంలో పొటాషియం స్థాయిలను కూడా అదుపులో ఉంచుతాయి. అయితే నేటి జీవనశైలి, క్రమం తప్పిన ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ సమస్యలకు గురవుతున్నాయి. తొలినాళ్లలోనే జాగ్రత్త వహిస్తే సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. మూత్రపిండ వ్యాధుల లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసికుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
