ఇది పండు కాదు అమృతఫలం..ఆరోగ్యానికి ఔషధ నిధి..! 60 రకాలైన..
మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. రోజూ కాలానుగుణంగా వచ్చే పండ్లను తినడం ద్వారా, శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు తినేటప్పుడు శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి. అనేక వ్యాధులను నయం చేస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి. అలాంటి పండ్లలో ఒకటి అవకాడో.. ఇది పుష్కలమైన పోషకాలు నిండివున్న ఒక అద్భుత ఫలంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
