Cashew Milk Benefits: జీడిపప్పు పాలు ఎప్పుడైనా తాగారా? దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
ప్రతి జ్యూస్ షాప్‌లోనూ మనకు లభించే కామన్ ఐటమ్ బాదం పాలు. అన్ని జ్యూస్ షాపుల్లోనూ బాదం పాలు దొరుకుతుంది. అయితే మీరెప్పుడైనా జీడీపప్పు పాల గురించి విన్నారా? ఇప్పుడు కొన్ని జ్యూస్ షాపుల్లో జీడీపప్పు పాలు కూడా లభిస్తుంది. జీడీపప్పు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు. జీడిపప్పు పాలలో మోనో అన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. జీడిపప్పు పాలలో జింక్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. జీడిపప్పు పాల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6