నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూడకండి.. ఎన్నో రోగాలకు ఇవి ఛూమంత్రం!
benefits of eating black sesame seeds: నల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నల్ల నువ్వులలో పెద్ద మొత్తంలో మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు, ఇనుము, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. నువ్వులు గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుంచి రక్షణ కల్పిస్తాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
