Cashews for Eye Health: కంటి చూపుకు పదును పెట్టే జీడిపప్పు.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

జీడిపప్పు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో జీడిపప్పును చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఇందులో ఒమేగా 3, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు చర్మం, జుట్టు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, కంటి చూపుకు పదును పెడుతుంది..

|

Updated on: Apr 30, 2024 | 4:42 PM

జీడిపప్పు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ ఆహారంలో జీడిపప్పును చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఇందులో ఒమేగా 3, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు చర్మం, జుట్టు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, కంటి చూపుకు పదును పెడుతుంది.

1 / 5
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు సహకరిస్తాయి. మంచి నిద్రకు తోడ్పడతాయి. కాబట్టి, పూర్తి ఆరోగ్యవంతులు రోజులో మూడు నాలుగు జీడిపప్పులు నిస్సంకోచంగా తీసుకోవచ్చు. ఎక్కువగా తింటే మాత్రం అదనపు కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేకపోతే బరువు పెరుగుతారు.

2 / 5
జీడిపప్పులో పోషకాలు కూడా ఎక్కువే. అధిక మోతాదులో అసంతృప్త కొవ్వులు, విటమిన్‌-ఇ, కాపర్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, ఫాస్పరస్‌, విటమిన్‌-కె లాంటివి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గించడానికి, బీపీని నియంత్రణలో ఉంచడానికి సాయపడతాయి. ఇందులోని అసంతృప్త కొవ్వులు మెదడును చురుగ్గా ఉంచుతాయి.

3 / 5
జీడిపప్పులో పీచు, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతిరోజూ పరిమిత మోతాదులో తినడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

4 / 5
జీడిపప్పు మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల మెదడు సజావుగా పనిచేస్తుంది. జీడిపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర  స్థాయిలను నియంత్రిస్తుంది. జీడిపప్పులో ఉండే లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను నివారిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

5 / 5
Follow us
Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి

కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో

ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..

జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌

జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే

ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..

ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు

కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం

కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ