ఛీ..ఛా అనుకుంటే మీకే లాస్.. అరటి తొక్కల టీతో అద్భుతమైన లాభాలు..! తెలిస్తే…
అరటిపండు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో దాదాపు అందరికీ తెలుసు. చాలా మంది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ అరటిపండ్లను ఎక్కువగా తింటారు. కానీ, అరటి పండు తొక్క కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలుసా.? ఈ పండు తొక్కతో తయారుచేసిన టీ జీర్ణక్రియకు, ఆరోగ్యకరమైన చర్మానికి దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజు మనం అరటి తొక్క టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
