Post Retirement Life: ఉద్యోగ విరమణ చేసిన వారికి శుభవార్త.. ఈ వ్యాపారాలతో బోలెడన్నీ డబ్బులు..
భారతదేశంలో మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎక్కువ. ముఖ్యంగా చాలా మంది పదవీ విరమణ తర్వాత బాధ్యతల నేపథ్యంలో ఏదైనా వ్యాపారం చేయాలని చూస్తూ ఉంటారు. ప్రైవేట్ సంస్థల్లో పదవీ విరమణ వయస్సు 58గా ఉంది. అయితే కొంచెం ఆలస్యంగా పెళ్లిళ్లయిన వారు పిల్లలు సెటిల్ కావడానికి, అలాగే పోస్ట్ రిటైర్‌మెంట్ వయస్సులో ఎవరిపై ఆధారపడకుండా జీవించడానికి చాలా మంది రిటైరయ్యాక వ్యాపారాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో పెట్టుబడుల నేపథ్యంలో కొంతమంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే తక్కువ పెట్టుబడులతో డబ్బులు సంపాదించే మార్గం ఏంటో ఓ సారి తెలుసుకుందాం.