Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్ న్యూస్.. వారం రోజుల్లోనే ప్రారంభం.. ప్రభుత్వం సూపర్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులపై సూపర్ న్యూస్ అందించింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. వారం రోజుల్లో ప్రక్రియను స్టార్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వీటి వివరాలు చూస్తే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
