బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ దశావతారం కాన్సెప్ట్‌తో త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలుగా దేబ్జాని, ముఖేష్ గౌడ, వర్షిని, రాంప్రసాద్, పొట్టి నరేష్, కృష్ణుడు, చిత్ర రాయ్, సుధీర్ రెడ్డి, టెంపర్ వంశీ, ఆదిత్య ఈశ్వరన్ పేర్లు వినిపిస్తున్నాయి. కామనర్స్ ఎంపిక కూడా జరుగుతోంది.