ఆరోగ్యానికి అమృతం సొరకాయ… తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు తెలుసా..?
మన దైనందిన ఆహారంలో పీచుపదార్థం, నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. అలాంటి వాటిలో మొదటి వరుసలో నిలుస్తుంది సొరకాయ. మన పూర్వీకుల కాలం నుండి సొరకాయను ఆయుర్వేదంలో ఒక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు సొరకాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
