AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొర్రమీనును తలదన్నే చేపల కూర ఇదే.. ఇలా చేస్తే రుచి అద్దిరిపోద్ది.. కనిపిస్తే అస్సలు వదలొద్దు

ఒక్కసారైనా ఈ చేపల కూర చేసుకుని తినాలి. ఎందుకంటే ఇది నోటికి అంత రుచిగా ఉంటుంది. ఇంకా కొందరు ఈ కూరను లొట్టలేసుకుంటూ తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడాఇక్కడ చూస మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 31, 2026 | 11:06 AM

Share
ఒక్కసారైనా ఈ చేపల కూర చేసుకుని తినాలి.  ఎందుకంటే ఇది నోటికి అంత రుచిగా ఉంటుంది. ఇంకా కొందరు ఈ కూరను లొట్టలేసుకుంటూ తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడాఇక్కడ చూస  మీ ఇంట్లో ట్రై  చేయండి. దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

ఒక్కసారైనా ఈ చేపల కూర చేసుకుని తినాలి. ఎందుకంటే ఇది నోటికి అంత రుచిగా ఉంటుంది. ఇంకా కొందరు ఈ కూరను లొట్టలేసుకుంటూ తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడాఇక్కడ చూస మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
వంజరం చేపల కూరకు కావాల్సిన పదార్థాలు: అరకిలో వంజరం చేప ముక్కలు, రెండు ఉల్లిపాయలు , రెండు టమాటాలు , మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , అర టేబుల్ స్పూన్ పసుపు,  కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు , కరివేపాకు, అర కట్ట కొత్తిమీర , మూడు టేబుల్ స్పూన్స్ నూనె, సరిపడా నీరును తీసుకోవాలి.

2 / 5
వంజరం చేపల కూర తయారీ విధానం: మీరు ముందుగా వంజరం చేప ముక్కలను తీసుకుని దానిలో ఉప్పు,  పసుపుతో వేసి వాటిని బాగా  శుభ్రంగా 15 నిమిషాలు వీటిని పక్కన పెట్టాలి. ఆ తరువాత చింతపండును గుజ్జును తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇంకా పాన్‌లో ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి.

3 / 5
వంజరం చేపల కూర తయారీ విధానం స్టెప్ 1 : ఆ తరువాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి  వాసన మొత్తం పోయే వరకు వీటిని బాగా  వేయించాలి. ఇంకా దీనిలో టమాటా ముక్కలు కూడా వేసి బాగా ఉడికించి కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇంకా  ఉప్పు కూడా దీనిలో కలపాలి.

4 / 5
వంజరం చేపల కూర తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా దీనిలో చింతపండు గుజ్జు, ఒక కప్పు నీరు పోసి వీటిని బాగా మరిగించాలి.
ఆ గ్రేవీ బాగా మరిగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న వంజరం చేప ముక్కలను వేయాలి. ఆ తరవాత మూత పెట్టి సన్నని  మంటపై 15 నిమిషాల  పటు ఉడికించాలి. ఈ ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి.

వంజరం చేపల కూర తయారీ విధానం స్టెప్ 2 : ఇంకా దీనిలో చింతపండు గుజ్జు, ఒక కప్పు నీరు పోసి వీటిని బాగా మరిగించాలి. ఆ గ్రేవీ బాగా మరిగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న వంజరం చేప ముక్కలను వేయాలి. ఆ తరవాత మూత పెట్టి సన్నని మంటపై 15 నిమిషాల పటు ఉడికించాలి. ఈ ముక్కలు విరిగిపోకుండా కలుపుకోవాలి.

5 / 5
Follow Us
దీపావళి రోజు తలంటు స్నానం ఎందుకు చేస్తారు? లక్ష్మీదేవి, గంగాదేవి

దూసుకొస్తున్న మురసు తుఫాన్..
దూసుకొస్తున్న మురసు తుఫాన్..
తులం బంగారంతో నగలు చేయిస్తే ఎంత ఖర్చవుతుంది? తరుగు, ఛార్జీలు ఎంత?

టీమిండియాను గౌతమ్ గంభీర్ వదిలేస్తున్నారా?

71 వేల మందికి ప్రభుత్వ గిఫ్ట్.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన

జర్మనీలో భగ్గుమన్న జెన్-జీ.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో దుకాణాల లూటీ!

సమతామూర్తి వద్ద 'ఈక్వాలిటీ రన్'.. చిన్న జీయర్ స్వామి గ్రాండ్ రన్

భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు

దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..

రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?