AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 గుడ్లు, లీటర్ పాలు తాగిన రాని శక్తి వీటితో డబుల్.. అతి బలాన్నిచ్చే నెంబర్ ఒన్ ఆహారం ఇదే

ఇవి మనందరికీ తెలిసినవే వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మన తాతల కాలం నుంచి వీటిని తింటూనే ఉన్నారు. అయితే మీరు వీటిని ఉడకబెట్టి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 10 గుడ్లు, లీటర్ పాలు తాగిన రాని శక్తి వీటితో డబుల్ అవుతుంది ఇవి అంత బలం

Prasanna Yadla
|

Updated on: Aug 31, 2026 | 9:24 AM

Share
నల్ల శెనగలు మనందరికీ తెలిసినవే వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మన తాతల కాలం నుంచి వీటిని తింటూనే ఉన్నారు. అయితే మీరు వీటిని ఉడకబెట్టి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 10 గుడ్లు, లీటర్ పాలు తాగిన రాని శక్తి వీటితో డబుల్ అవుతుంది ఇవి అంత బలం.

1 / 5

మరి, వీటిని ఏ సమయంలో తీసుకోవాలంటే? సాయంత్రం తీసుకుంటే తీసుకుంటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు, కొందరు గుగ్గిళ్ళు మాదిరి తాలింపులాగా  తీసుకుంటారు. ఇలా తీసుకుంటే కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది. మీరు రోజూ పాలు తాగిన రాని శక్తి ఇవి కొంచం తిన్నా చాలు.

2 / 5
ఈ శెనగలతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు, వీటిని తింటే ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. బలహీనంగా ఉన్నవారికి ఇది సూపర్ ఫుడ్  ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తరిమికొడుతుంది. అంతేకాదు, మీ కడుపులోని వ్యర్థాలను ఇవి బయటకు పంపి, జీర్ణ వ్యవస్థను కూడా ఇవి మెరుగుపరుస్తాయి.

3 / 5
వీటిని తింటే బరువు కూడా తగ్గుతారు ఇంకా ఈ నల్ల శనగలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే  ఆకలి వేయదు, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఇవి హెల్ప్ అవుతాయి. 
 ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

వీటిని తింటే బరువు కూడా తగ్గుతారు ఇంకా ఈ నల్ల శనగలలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే ఆకలి వేయదు, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంకా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఇవి హెల్ప్ అవుతాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

4 / 5
శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇంకా మీరు వీటిని రాత్రిపూట నానబెట్టిన శెనగలను తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి కూడా  అందుతుంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళకి బలమైన ఫుడ్ ఆ సమస్యకు ఇది చెక్ పెడుతుంది. మీరు వీటిని ఎలా అయినా తీసుకోవచ్చు  ఇంకా వేయించుకుని  కూడా తినొచ్చు.

5 / 5
Follow Us
సర్వీస్ తుపాకితో కాల్చుకుని..పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో RI సూసైడ్

ఏం సిరీస్ రా బాబూ.. 6 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తుంది..

పాతాళ్ భువనేశ్వర్.. గణేశుడి తొలి శిరస్సు కథ ఇదే.. మీకు తెలుసా?

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు

జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..

ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!

తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.

ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు

ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి