365 రోజులు తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు
Prasanna Yadla
31 August 2026
Pic credit - Pinterest
తులసి మొక్క అందరి ఇళ్ళలో ఉంటుంది. అయితే, కొందరి ఇంటిలో సరిగా పెరగదు
తులసి మొక్క
365 రోజులు తులసి మొక్క గుబురుగా పెరగాలంటే తోటమాలి చెప్పిన టిప్స్ పాటిస్తే చాలు
తులసి మొక్క
ఈ మొక్క పైభాగాన్ని ఇంకా కొమ్మల చివర్లను కూడా ఎప్పటికప్పుడు వీటిని కట్ చేస్తూ ఉండాలి
కొమ్మల చివర్లను కట్ చేస్తూ ఉండాలి
ఇలా మీరు ఎప్పటికప్పుడు కట్ చేస్తే కొత్త రెమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది
మొక్క గుబురుగా పెరుగుతుంది
ఈ మొక్కకు పూలు వస్తే వాటిని కూడా గమనిస్తూ వెంటనే కత్తిరించాలి. లేదంటే ఇవి పెరగవు
పూలు కత్తిరించాలి.
తులసి మొక్కకు రోజుకు 5 నుంచి 6 గంటల పాటు ఎండ తగిలేలా చూసుకోవాలి
5 నుంచి 6 గంటల పాటు ఎండ
కుండీలోని మట్టికి కొత్త మట్టిని వేస్తూ ఉండాలి దీనివల్ల వేర్లకు బలం పెరుగుతుంది.
వేర్లకు బలం పెరుగుతుంది.
అలాగే ఈ మొక్కకు నీరు ఎక్కువగా పోయకూడదు. ఇది పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీటిని పోయాలి
పొడిగా ఉన్నప్పుడు మాత్రమే నీటిని
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి