AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ రెండు గుప్పెళ్ళు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ.. హై ప్రోటీన్ ఫుడ్ ఇదే

పాత రోజుల్లో వీటికి ఎంతో మంచి డిమాండ్ ఉంది. కానీ, ఈ మధ్య కాలంలో వీటిని ఎక్కువగా తినడం లేదు. కానీ, వీటిని తింటే ఆ లాభాలు తెలిస్తే అస్సలు వీటిని పక్కన పెట్టరు. కాబట్టి, వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి. ఒకటి కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది హై ప్రోటీన్ ఫుడ్ కూడా.

Prasanna Yadla
|

Updated on: Aug 31, 2026 | 11:53 AM

Share
పాత రోజుల్లో అటుకులకు ఎంతో మంచి డిమాండ్ ఉంది. కానీ, ఈ మధ్య కాలంలో వీటిని ఎక్కువగా తినడం లేదు. కానీ, వీటిని  తింటే ఆ లాభాలు తెలిస్తే అస్సలు వీటిని పక్కన పెట్టరు. కాబట్టి, వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి. ఒకటి కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది హై ప్రోటీన్ ఫుడ్ కూడా.

1 / 5

అటుకులతో మీరు ఉప్మా, పోహా, అటుకుల మిక్చర్ ఇలా ఒకటి కాదు ఎన్నో రకాల వంటకాలు చేసుకుని తినొచ్చు. అలాగే, స్నాక్స్ కూడా వీటితో తయారు చేసుకుని ఎంచక్కా తినొచ్చు. పండుగ ప్రసాదాలలో కూడా వీటిని చాలా మంది వాడుతారు.  వినాయక చవితి లాంటి పండుగలలో అటుకులను బెల్లం  పాయసాన్ని నైవేద్యంగా పెడతారు.

2 / 5
ఈ అటుకులలో అన్నింటి కంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు తీసుకుంటే కడుపును తేలికగా ఉంచి, చాలా ఈజీగా   జీర్ణమవుతుంది. కాబట్టి, మీరు వీటిని తీసుకుంటూ ఉండాలి. మీరు  వీటిని ఏ సమయం లో నైనా తీసుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే చాలా మంచిది.

3 / 5
ఇంకా ఈ అటుకులు తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. కొంచం తిన్నా చాలు యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ.. హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు.  ఈ అటుకుల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అన్ని వేళలా కాపాడుతుంది.

4 / 5
(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us
మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. వేలాది మందికి డ్రగ్స్..

బిగ్ బాస్ తెలుగు 10.. స్టేజీపైనే జబర్దస్త్ కమెడియన్‌కు బిగ్‌ షాక్

విమానంలో ప్రయాణికుడి హంగామా.. సీటుకు టేప్‌తో చుట్టేసారు!

బ్యాంక్ అకౌంట్ లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చా?

పిచ్చెక్కించే సూపర్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఈవీ

ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? సంపద నిలవకపోవడానికి ఇవే కారణమని..

మెటాలిక్​ గ్రే స్ట్రాప్‌తో బోట్‌ స్మార్ట్‌వాచ్‌.. స్పెషాలిటీ ఇదే

యాపిల్ మాజీ సీఈవో నికర ఆస్తి విలువ ఎంత? ఇక ఆయన కొత్త రోల్ ఏంటి?

ఏం వైస్ కెప్టెన్ ఏంటి సంగతి.. బుడ్డోడిని కెలికిన తిలక్ వర్మ

స్మార్ట్‌వాచ్‌ ఫీచర్లే సూపర్ అంటే.. ధర ఇంత తక్కువా