AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుడ్డి ముక్క తిన్నా చాలు.. రక్తం ఫుల్లుగా పడుతుంది.. ఇది విలువైన వజ్రాలతో సమానం..

ఇది వరకు రోజుల్లో మన పెద్ద వాళ్ళు దీనిని బాగా తినేవాళ్లు ఇంట్లో పనులు చేస్తూ కూడా ఈ ముక్కను నోట్లో వేసుకునేవాళ్ళు. ఇది మన శరీరానికి అంత మేలు చేస్తుంది. అంతేకాదు, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. దీనిని కొంచం తీసుకున్నా చాలు ఈ సమస్య తగ్గిపోతుంది. అదేంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Aug 31, 2026 | 8:34 AM

Share

1 / 5
రక్తం తక్కువగా ఉన్నవాళ్లు వేలకు వేలు  మందులకు పెట్టే కన్నా దీనిని రెండు కేజీలు తెచ్చుకుని పెట్టుకోండి. మరి ఎక్కువగా కూడా అవసరం లేదు చిన్న ముక్క తీసుకుంటే చాలు. అయితే, దీనిని ఎలా తీసుకుంటే బాడీలో రక్తం పడుతుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
అదే ఏదో కాదు.. బెల్లం. దీనిలో మనకి కావాల్సిన ఐరన్, కాల్షియం, పొటాషియం వంటివి విలువైనవి దీనిలో దొరుకుతాయి. ఇది తిన్న వెంటనే బాడిలో పవర్ పెరుగుతుంది. అంతేకాదు, రక్తహీనత కూడా తగ్గుతుంది. అందుకే, మన తాతలు ఎప్పటి నుంచో దీనిని తింటున్నారు. ఇంకా చెప్పాలంటే సాంప్రదాయ ఆహారాల్లో ఇది కూడా ఒకటి.

3 / 5
రక్తహీనతతో బాధపడేవాళ్లు  ఇది తింటే అలసట, నీరసం, తల తిరగడం వంటివి కూడా తగ్గుతాయి. ఇంకా  డబ్బును  జంక్ ఫుడ్స్ వాటికీ పెట్టె కంటే ఇంట్లో ఉండే బెల్లం ముక్క చాలు. ఈ  బెల్లంలో మనకి కావాల్సిన  ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రోజూ చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

4 / 5
(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us