కానీ ఇంట్లోనే ఒక చిన్న ట్రిక్ ద్వారా చర్మ సౌందర్యాన్ని క్షణాల్లో పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా శరీరంలో ఈ భాగాలను మసాజ్ చేయడం ద్వారా చర్మం స్థితిస్థాపకతను పునరుద్ధరించవచ్చట. చర్మ కాంతిని పునరుద్ధరించడానికి చెవులు, రొమ్ముల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా మసాజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతి ఆయుర్వేదం, పురాతన చైనీస్ వైద్యంలో కూడా ప్రసిద్ధి చెందింది.