kurukshetra: కురుక్షేత్రలో జరగనున్న గీతా మహోత్సవ వేడుకలకు వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి..
అంతర్జాతీయ గీతా మహోత్సవం 28 నవంబర్ నుంచి 15 డిసెంబర్ 2024 వరకూ హర్యానాలోని కురుక్షేత్రలో జరగబోతోంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ కుటుంబంతో పాటు 2 నుంచి 3 రోజుల పాటు కురుక్షేత్రాన్ని సందర్శించబోతున్నట్లయితే.. అక్కడ ఉన్న కొన్ని చారిత్రక, అందమైన ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
