AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daaku Maharaj: డాకు మహారాజ్‌..సంక్రాంతికి డేట్‌ ఫిక్స్

మనం అడిగింది పులిహోరే.. కానీ వాళ్లు వడ్డించింది మాత్రం బిరియానీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు. మహరాజ్‌.. డాకు మహరాజ్‌ అంటూ టైటిల్‌ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటు్నారు. ఇంతకీ డాకు మహరాజ్‌ టీజర్‌ మీరు చూశారా? ఇంకో సారి చూసేద్దాం పదండి...

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 18, 2024 | 10:00 PM

Share
మనం అడిగింది పులిహోరే.. కానీ వాళ్లు వడ్డించింది మాత్రం బిరియానీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు. మహరాజ్‌.. డాకు మహరాజ్‌ అంటూ టైటిల్‌ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటు్నారు. ఇంతకీ డాకు మహరాజ్‌ టీజర్‌ మీరు చూశారా? ఇంకో సారి  చూసేద్దాం పదండి...

మనం అడిగింది పులిహోరే.. కానీ వాళ్లు వడ్డించింది మాత్రం బిరియానీ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు. మహరాజ్‌.. డాకు మహరాజ్‌ అంటూ టైటిల్‌ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటు్నారు. ఇంతకీ డాకు మహరాజ్‌ టీజర్‌ మీరు చూశారా? ఇంకో సారి చూసేద్దాం పదండి...

1 / 5
ఈ కథ వెలుగులు పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ.. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది.. అంటూ సినిమా మీద హైప్‌ పెంచింది ఎన్బీకే 109 టీజర్‌.

2 / 5
టీజర్‌తోనే అమాంతం హైప్‌ తెచ్చిన ఈ సినిమాకు డాకు మహరాజ్‌ అనే టైటిల్‌ కూడా యమాగా కుదిరిందని ఖుషీ అవుతున్నారు జనాలు. గుర్తుపట్టావా... డాకు మహరాజ్‌ అని బాలకృష్ణ చెప్పే డైటాల్‌కి ఈలలు పడుతున్నాయి. విజువల్స్ నెక్స్ట్ రేంజ్‌ అంటూ మెచ్చుకుంటున్నారు జనాలు.

3 / 5
జస్ట్ టైటిల్‌, టీజర్‌ ఇచ్చి కామ్‌గా ఉండలేదు మేకర్స్. ఇప్పటిదాకా సంక్రాంతికి వస్తున్నామనే చెప్పేవారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందని చెప్పేశారు.

4 / 5
భగవంత్‌ కేసరి తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇందులో బాలయ్య కేరక్టర్‌ మూడు కోణాల్లో ఉంటుందని సమాచారం. ఆయన లుక్స్ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

5 / 5
Follow Us
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని

సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది

సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?

భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక

ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది

హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..