AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee For Health: అందుకే చలికాలంలో రోజుకో స్పూన్‌ నెయ్యి తినాలి.. లేదంటే

చలికాలంలో ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, గ్యాస్, అజీర్ణం వంటి అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో యాంటీబయాటిక్స్‌ అధికంగా తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. అయితే ఈ యాంటీబయాటిక్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కువ నీరు త్రాగాలి. శీతాకాలంలో కూడా తక్కువ నీళ్లు తక్కువగా తాగుతాం. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి..

Srilakshmi C
|

Updated on: Dec 05, 2023 | 8:11 PM

Share
చలికాలంలో ఆస్తమా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, గ్యాస్, అజీర్ణం వంటి అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో యాంటీబయాటిక్స్‌ అధికంగా తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. అయితే ఈ యాంటీబయాటిక్ తీసుకున్న తర్వాత మీరు ఎక్కువ నీరు త్రాగాలి. శీతాకాలంలో కూడా తక్కువ నీళ్లు తక్కువగా తాగుతాం. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.

1 / 5
రోజువారీ జీవితంలో మార్పులు చేసుకుంటే చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు. ప్రాచీన కాలం నుంచి ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యిని ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా ఈ నెయ్యి వల్ల చాలా ఉపయోగాలున్నాయి. వేడి వేడి అన్నంలో నెయ్యితో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి కూడా ఓ రకమైన సూపర్ ఫుడ్. ప్రతిరోజూ నెయ్యి తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. చలికాలంలో కొద్దిగా తింటే జలుబు వస్తుందనే భయం ఉండదు. మార్కెట్లో దొరికే నెయ్యిలో కల్తీలు ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవడం ఉత్తమం.

2 / 5
Ghee

Ghee

3 / 5
నెయ్యి జీర్ణం కావడం కష్టమని చాలా మంది చెబుతుంటారు. అందుకే చాలామంది నెయ్యితో చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. రోజూ ఒక చెంచా నెయ్యి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజూ నెయ్యి తింటే, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

4 / 5
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీర శక్తిని పెంచుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలు లేదా కీళ్ల నొప్పులకు కూడా నెయ్యి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

5 / 5
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు

తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!

శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!

గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్

వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..

ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.

థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..

భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..

చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి