Salaar: సలార్‌పై మరో రూమర్.. అసలు ప్రభాస్ పార్ట్-1లో కనిపించేది ఎన్ని గంటలు.!
సలార్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు నిజంగానే హ్యాపీగా ఉన్నారా లేదంటే ఉన్నట్టు నటిస్తున్నారా..? ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. దర్శక నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయం.. ఆలోచిస్తున్న విధానం చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ఇంతకీ సలార్ మేకర్స్ ఏం చేయబోతున్నారు.. ఇంకో ట్రైలర్ సిద్ధం చేస్తున్నారా.. ఒకవేళ చేస్తే దాని రిలీజ్ ఎప్పుడు..? ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్: సీజ్‌ఫైర్'పై అంచనాలు ఎలా ఉన్నాయి అని మాటల్లో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ లెక్క వేయడానికి ప్రత్యేకంగా ఒక పరికరం కనిపెట్టాలేమో.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
