Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా.. వీటితో సమస్య నుంచి ఉపశమనం..

ప్రస్తుత కాలంలో రోజూ తీసుకుంటున్న పలు ఆహార పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, కడుపు మంట, అజీర్తి, మలబద్దకం, ఛాతీ నొప్పి లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అయితే.. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు కొన్ని చిట్కాలను అనుసరిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఆ హోం రెమిడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Prudvi Battula

|

Updated on: May 29, 2023 | 12:35 PM

1 / 6
తులసి: ఆయుర్వేద మొక్క తులసిని.. చాలామంది పూజలల్లో వినియోగిస్తారు. అయితే.. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు తులసి ఆకులను తీసుకుంటే మంచిది. ఇది గ్యాస్ట్రిక్ వాల్యూమ్‌ను తగ్గిస్తుంది.

2 / 6
మజ్జిగ: వేసవిలో మజ్జిగ శరీరాన్ని చల్లబరిచేలా చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు మజ్జిగ తాగుతే చాలామంచిది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.. ఇది గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది.

3 / 6
పాలు: గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వారు చల్లటి పాలు తాగితే ఛాతీ మంట, గ్యాస్ట్రిక్ సమస్య త్వరగా తగ్గుతుంది. పాలు తాగేటప్పుడు పంచదార వేయకూడదు.

4 / 6
సోంపు: భోజనం చేసిన తర్వాత సోంపు తింటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. అందుకే హోటళ్లలో భోజనం చేశాక సోంపు ఇస్తారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు సోంపు తినడం మంచిది. దీంతోపాటు సోంపు ఉబ్బరాన్ని చాలావరకు తగ్గిస్తుంది.

5 / 6
కొత్తిమీర-దనియాలు: గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు కొత్తిమీర, దనియాలు తినడం మంచిది. వీటిని నేరుగా తిన్నా.. లేదా నీటిలో వేసుకొని మరిగించి తాగినా ఛాతీలో మంట తక్షణమే తగ్గుతుంది. మీరు జీలకర్ర కూడా తినవచ్చు. ఇది గ్యాస్ట్రిక్‌ సమస్యను వెంటనే అరికడుతుంది.

6 / 6
Follow us
వేసవిలో ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగాల్సిందే

15 రోజులు స్వీట్స్ తినడం మానేస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా

మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..

అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే

'నిందలేస్తే సరికాదు.. ఆధారాలేవి..?' పహల్గాం దాడిపై పాక్ రియాక్షన్

దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్..

అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్

ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా

కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్

వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి