AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Face Pack: చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. చింతయేల యాపిల్ ఫేస్ ప్యాక్ ఉండగా..

యాపిల్స్ చాలామంది ఇష్టంగా తింటారు. పోషకాలు అధికంగా ఉండే యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలసిందే. విశేషమేమిటంటే చర్మ సంరక్షణలో యాపిల్ కూడా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. దీని సహాయంతో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ అందాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి. అవేంటో తెలుసుకోండి..

Prudvi Battula
|

Updated on: May 29, 2023 | 12:32 PM

Share

1 / 6
మొటిమలు: ముఖంపై వచ్చే మొటిమలను తొలగించేందుకు యాపిల్ - తేనె కలిపిన ఫేస్ ప్యాక్ మంచిగా పనిచేస్తుంది. దీనికోసం యాపిల్ జ్యూస్ తీసుకుని అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయాలి. కొంత సమయం తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

2 / 6
యాంటీ ఏజింగ్: ఈ రోజుల్లో చాలా మంది ముఖంపై అకాల ముడతలు లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. యాపిల్‌లో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. ఆపిల్ పేస్ట్‌లో దానిమ్మ రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని వారాల్లో తేడాను గమనించవచ్చు.

3 / 6
పొడి చర్మం: వేసవిలో పొడి చర్మం సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఒక గిన్నెలో తురిమిన యాపిల్ తీసుకుని అందులో ఒక చెంచా గ్లిజరిన్ - రోజ్ వాటర్ వేసి కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసిన తర్వాత కొంతసేపు ఉంచి నీటితో శుభ్రంచేసుకోవాలి.

4 / 6
సాధారణ చర్మం: చర్మ సంరక్షణలో ఆపిల్ కూడా ఉత్తమమైనది. దీని ఫేస్ ప్యాక్‌ కోసం ఒక గుడ్డులోని తెల్లసొనను తీసుకుని దానికి ఒక చెంచా పెరుగు - ఒక చెంచా గ్లిజరిన్ వేయాలి. అందులో రెండు చెంచాల తురిమిన యాపిల్ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి గంటపాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి.

5 / 6
మృదువు చర్మం: మీ చర్మం మృదువుగా ఉంటే ఒక యాపిల్‌ను ఉడకబెట్టి దాని పేస్ట్‌ను ఒక గిన్నెలో వేయాలి. అందులో సగం అరటిపండు వేసి మెత్తగా చేయాలి. ఇప్పుడు దానికి ఒక చెంచా క్రీం వేసి కలిపి ముఖానికి అప్లై చేసి గంటపాటు అలాగే ఉంచాలి. చల్లటి నీటితో తొలగించిన తర్వాత మీ ముఖంపై తేడాను గమనించవచ్చు.  

6 / 6
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్