Garlic Peel Benefits: వార్నీ వెల్లుల్లి తొక్కలకు ఇంతుందా..? తెలిస్తే.. ఇకపై భద్రంగా దాచుకోవాల్సిందే..!
ఆహారం రుచి, వాసనను పెంచడానికి వెల్లుల్లిని ఉపయోగిస్తారు. సాధారణంగా వెల్లుల్లి ఉపయోగించినప్పుడు దాని పొట్టును ఒలిచిపడేస్తుంటారు. అయితే ఒక్క వెల్లుల్లిపాయలే కాదు వెల్లుల్లి తొక్క వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? వెల్లుల్లి తొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఈ కారణంగా శతాబ్దాలుగా వెల్లుల్లిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి తొక్కల పొడిని అనేక రకాలుగా తయారు చేసి వాడుకోవచ్చు. అయితే వెల్లుల్లి పొట్టుతో ఇలా చేశారంటే వెల్లుల్లి కంటే దాని పొట్టు వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
