AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజకేసరి రాజయోగం : ఈ నాలుగు రాశులకు కూర్చొని తినేంత డబ్బు!

గజకేసరి రాజయోగంతో కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. అంతే కాకుండా వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, విద్యా, ఉద్యోగం ఇలా అన్ని విధాల కలిసి వస్తుంది. అదే విధంగా వారు ఈ రాజయోగం వలన అనేక శుభ ఫలితాలను పొంద బోతున్నారంట. కాగా, గజ కేసరి రాజయోగం వలన ఏ రాశుల వారికి మంచి జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 04, 2025 | 9:22 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, నక్షత్రాలను మార్చుకోవడం వలన కొన్ని రకాల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. దీని ప్రభావం 12 రాశుల పై పడుతుంటుంది. ఈ రాజయోగాల్లో గజకేసరి రాజయోగం ఒకటి. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది అంటుంటారు జ్యోతి ష్య శాస్త్ర పండితులు. అయితే ఈ సారి మే5న గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది.

1 / 5
సింహ రాశి :  గజకేసరి రాజయోగం సింహ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. విద్యార్థులకు, కలిసి వస్తుంది. చేతినిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

2 / 5
మకర రాశి : గజకేసరి రాజయోగం వలన రియలెస్టేట్ వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మంచి గౌరవం కీర్తి లభిస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి అవి మీకు భవిష్య్తత్తులో ఉపయోగపడుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్నింటా కలిసి వస్తుంది.

3 / 5
 తుల రాశి : గజకేసరి రాజయోగం వలన ఈ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు పొంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అదే విధంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయంట. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంట్లో  సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఎలాంటి ఆందోళనలు లేకుండా జీవితం సాగిపోతుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది

4 / 5
కుంభ రాశి :గజ కేసరి రాజయోగం వలన కుంభ రాశి వారికి ఏ పని చేసినా అందులో విజయం కలిసి వస్తుందంటున్నారు పండితులు. ఆదాయం పెరుగుతుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా, కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెళ్లి, ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలిగిపోతాయి. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

5 / 5
Follow Us
ఆర్‌బీఐ ఖజానాలో రూ.11 లక్షల కోట్ల విలువైన బంగారం..!

ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్

60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..

ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..

మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..

కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!

షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి

రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..

దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?