ఈ చెట్టు ఉపయోగాలు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! ఆకులు, పూలు, కాయలలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు
కానుగ చెట్టు.. ఇది ఎక్కువగా రోడ్ల పక్కన ఎక్కువగా కనిపిస్తుంటాయి. 50 నుంచి 80 అడుగుల ఎత్తు వరకూ భారీగా పెరిగే ఈ వృక్షం పచ్చటి ఆకులతో నిండుగా కనిపిస్తుంది. ఇది చిన్న మొక్క నాటినా కూడా చాలా త్వరగానే పెరిగే మహా వృక్షంగా ఎదుగుతుంది. కానుగ చెట్టు ఆకులు కొంచెం గుండ్రంగా, పువ్వులు గుత్తులుగా నీలం, తెలుపు రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ చెట్లు నిండా పూలతో విరబూసి కనిపిస్తాయి. కానుగ కాయల్లో గింజలుంటాయి. వీటి నుంచి కానుగ నూనెను తీస్తారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..కానుగ చెట్లకు కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రముఖ్యత ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5