AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips: రద్దీ లేని ప్రశాంతమైన టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ నాలుగు ప్రదేశాలు మీకు వెల్కమ్ చెబుతున్నాయి…!

ప్రయాణాలు చేయాలనుకునే వారిలో ఎక్కువ మంది ప్రశాంత ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. మనాలి, సిమ్లా, నైనిటాల్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు తక్కువ రద్దీతో, ప్రశాంతంగా ఉండే పర్యాటక ప్రదేశం కోసం చూస్తున్నారా.? అందంగా, ప్రశాంతంగా, చిన్నగా ఉండే ఈ నాలుగు ప్రదేశాల గురించి తెలుసుకోండి. ఈ సమ్మర్‌ టూర్‌ ప్లాన్‌కు యూజ్‌ అవుతుంది..

Jyothi Gadda
|

Updated on: Mar 01, 2023 | 6:25 PM

Share
అల్సిసర్ రాజస్థాన్‌లోని ఒక చిన్న, ప్రశాంతమైన పట్టణం. ఢిల్లీ నుంచి వెళ్లేవారు దాదాపు 6 గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.  రాజస్థానీ వాస్తుశిల్పం ఉత్తమ సంగ్రహావలోకనం చూడగలిగే గ్రామం అని కూడా పిలుస్తారు.

1 / 4
హిమాచల్, హిల్ స్టేషన్ల కోట, ఇప్పటికీ ఎన్నో రహస్య ప్రదేశాలను కలిగి ఉంది. వాటిలో ఒకటి బిర్. ఇది ధర్మశాల నుండి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని పర్వతాలు, మేఘాల మధ్య ఉన్న ఈ ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన ప్రపంచం నివసిస్తుంది.

2 / 4
హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా హిల్ స్టేషన్‌లు లేదా ప్రదేశాలను పట్టణీకరణ ప్రభావితం చేస్తోంది. అయితే తీర్థన్ లోయ ఇప్పటికీ ఆధునీకతను తాకకుండా ఉందని చెబుతారు. తీర్థన్ లోయ ప్రకృతి అందాలను చూసి ఎంతటి వారైనా సరే మంత్రముగ్ధులవ్వాల్సిందే.

3 / 4
రాజస్థాన్‌లోని అల్వార్ సంస్కృతి, నాగరికతను దగ్గరగా తెలుసుకోవడానికి ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. మీరు వారాంతంలో ఇక్కడ రద్దీ కనిపిస్తుంది.  కానీ మిగిలిన రోజుల్లో కొంత ప్రశాంతంగానే ఉంటుంది.  ఆళ్వార్ మిల్క్ కేక్ రుచిగా ఉండటం వల్ల చాలా ఫేమస్.

4 / 4
Follow Us
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?

భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్

IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?

కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న

చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..

మీ కారును కూడా హ్యాక్ చేయొచ్చా? ఇంటర్నెట్‌తో నడిచే కార్లకు ముప్పు

నిన్ను చూసి నవ్వినవారే రేపు నిన్ను చూసి గర్వపడాలంటే.. ఈ కథ చదవండి

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాగ్రౌండ్ ఇదే..

హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..

పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ