Cough and Cold Remedies: ఈ సూపర్ ఫుడ్స్ మీకు జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి..

వాతావరణం మారుతున్నందున ఈ రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే జలుబు, దగ్గు వేధించే ప్రమాదం ఉంది. పైగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు ఈ రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్న యాపిల్స్ ఎలాంటి అడ్డంకులు లేని శ్వాసకోశ వ్యవస్థకు మద్దతునిస్తాయి. శరీరం నుండి కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. మరి రోగనిరోధక శక్తిని పెంచే ఇలాంటి ఆహార పదార్ధాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Feb 12, 2024 | 5:45 PM

Ginger

Ginger

1 / 5
బ్రకోలిని పోషకాల పవర్‌హౌస్‌గా పిలుస్తారు. బలమైన రోగనిరోధక శక్తిని నిర్మించడంలో బ్రకోలి ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చ కూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటిఆక్సిడెంట్స్ కూడా అధికం. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

2 / 5
నిమ్మ, బత్తాయి, పైనాపిల్ వంటి సిట్రస్‌ పండ్లు మీకు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పైనాపిల్‌ పండులో పండు చాలా జ్యుసిగా ఉంటుంది. ఈ పండులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కఫాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.

3 / 5
బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

4 / 5
శరీరంలో కఫం ఎక్కువగా ఉండి, దాన్ని వదిలించుకోవాలంటే ఆర్ద్రీకరణ అవసరం. దోసకాయలలో నీరు పుష్కలంగా ఉంటుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

5 / 5
Follow us
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు

చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..

పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.

రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!

గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..

విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..

కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?

మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!

కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.

రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్