Pigmentation Marks: వీటిని ఆహారంలో తీసుకోండి.. ముఖంపై తెల్లమచ్చలు ఇట్టే మాయం..
మహిళలు ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం తెగ తారాసపడుతుంటారు. ముఖ్యంగా మచ్చలు, పులిపెర్లు, మొటిమలు, ముడతలు వంటివి రాకుండా తెగ జాగ్రత్తలు తీసుకుంటారు. ఏవేవో ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తూ ఉంటారు. అయితే కొందరిలో కొన్ని విటమిన్ లోపాల కారణంగా మచ్చలు ఏర్పడుతాయి. దీనిని పిగ్మెంటేషన్ అంటారు. దీని వల్ల చిన్న వయసులోనూ పెద్ద వారిగా కనిపిస్తూ ఉంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
