AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fenugreek Seeds: మెంతులతో లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయండోయ్.. జాగ్రత్త!

రోజూ వారి వంటల్లో ఉపయోగించే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. ప్రతి ఒక్కరి కిచెన్‌లో ఇవి తప్పకుండా ఉంటాయి. మెంతులతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మెంతులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటికే తెలుసుకున్నాం. కానీ వీటితో నష్టాలు కూడా ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీర్ణక్రియ ఆరోగ్యానికి మెంతులు ఎంతో హెల్ప్ చేస్తాయి. కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం.. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొనాల్సి..

Chinni Enni
| Edited By: |

Updated on: Jan 29, 2024 | 8:27 PM

Share
రోజూ వారి వంటల్లో ఉపయోగించే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. ప్రతి ఒక్కరి కిచెన్‌లో ఇవి తప్పకుండా ఉంటాయి. మెంతులతో చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మెంతులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పటికే తెలుసుకున్నాం. కానీ వీటితో నష్టాలు కూడా ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
జీర్ణక్రియ ఆరోగ్యానికి మెంతులు ఎంతో హెల్ప్ చేస్తాయి. కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం.. జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందట. మెంతులు ఎక్కువగా తీసుకుంటే ముఖంపై వాపులు వస్తాయట.

2 / 5
మెంతులు నానబెట్టిన నీటిని మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే వికారం, వాంతులు, తల నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.  కొంత మందిలో అలర్జీ కూడా వస్తుందని తెలిపారు.

3 / 5
Fenugreek Seeds

Fenugreek Seeds

4 / 5
మెంతుల్లో పోటాషియం లెవల్స్ అనేవి మెండుగా ఉంటాయి. దీంతో చాలా మంది మెంతులు తీసుకుంటారు. మరీ శృతి మించి వాడితే మాత్రం.. పోటాషియం లెవల్స్ తగ్గవచ్చని.. అందుకే సరైన పరిమాణంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..

గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి

ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..

మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..

పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!

మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే