Eden Theatre: హిస్టారికల్ సినిమాలు ఎన్నో చూసి ఉంటాం.. కానీ ఈ థియేటర్‌దే 124 ఏళ్ల హిస్టరీ.. ఆ చరిత్ర ఇదే?
మన దగ్గర పదిహేనేళ్ల కిందట కట్టిన సినిమా థియేటర్లకే ఇప్పుడు దిక్కుదివానం లేదు. ఫంక్షన్ హాల్స్‌గా మారిన హాల్స్ ఎన్నో.! థియేటర్ల అంతరించి అక్కడ మాల్స్ వెలిశాయి ! కొన్ని అపార్ట్‌మెంట్లగానూ రూపాంతరం చెందాయి. ఇక మల్టిప్లెక్స్ వచ్చి సింగిల్ స్క్రిన్ థియేటర్లను పూర్తిగా మింగేశాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
