Periods Problems: పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
పీరియడ్స్ అంటే ఏ మహిళకైనా చికాకుగానే ఉంటుంది. ఈ సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో కొన్ని ఆంక్షలు, కట్టుబాట్లు ఉన్నాయి. ఎక్కడికీ వెళ్ల కూడదు.. ఏమీ చేయకూడదని చెబుతూ ఉంటారు. అదే విధంగా నెలసరిలో అనేక రకాలుగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్, వాంతులు, విరేచనాలు, జీర్ణ సమస్యలు, కడుపులో నొప్పి, నడుము నొప్పి, నిద్ర సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అయితే కొంత మందికి..