అయ్యబాబోయ్.. గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే ఇంత డేంజరా..? తప్పక తెలుసుకోండి..
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, ఎక్కువగా తింటే నష్టాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుమ్మడి గింజలు పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటాయి. కానీ అతిగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. రోజుకు ఎన్ని గుమ్మడికాయ గింజలు తినొచ్చు తెలుసుకున్నారా..? అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. రోజుకు ఒక ఔన్స్ (సుమారు పావు కప్పు లేదా 28 నుండి 30 గ్రాములు) మోతాదులో మాత్రమే తినమని సిఫార్సు చేస్తుంది. ఇంతకు మించకూడదని గుర్తుంచుకోండి, ఎందుకంటే అలా చేయడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
