Zinc Rich Foods: ఈ ఆహారాలతో జింక్ లోపం పరార్.. ఎంతో ఆరోగ్యం..

శరీరం బలంగా, దృఢంగా ఉండాలంటే కావాల్సిన పోషకాల్లో జింక్ కూడా ఒకటి. శరీరంలో జింక్ తక్కువైతే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. జింక్ తక్కువగా ఉంటే జుట్టు రాలిపోవడం, త్వరగా అలిసి పోవడం, నిద్ర ఎక్కువగా రావడం, బద్ధకంగా, చిరాకుగా, చర్మం పొడి బారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా జింక్ లోపంతో బాధ పడేవారు కొన్ని రకాల ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే మాత్రం సమస్య మరింత..

|

Updated on: Sep 22, 2024 | 2:54 PM

శరీరం బలంగా, దృఢంగా ఉండాలంటే కావాల్సిన పోషకాల్లో జింక్ కూడా ఒకటి. శరీరంలో జింక్ తక్కువైతే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. జింక్ తక్కువగా ఉంటే జుట్టు రాలిపోవడం, త్వరగా అలిసి పోవడం, నిద్ర ఎక్కువగా రావడం, బద్ధకంగా, చిరాకుగా, చర్మం పొడి బారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

1 / 5
ఇలా జింక్ లోపంతో బాధ పడేవారు కొన్ని రకాల ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే మాత్రం సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. శనగల్లో జింక్ మోతాదు ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి జింక్ లోపంతో ఉండేవారు శనగలు తినడం చాలా బెటర్.

2 / 5
జీడిపప్పులో కూడా మనకు జింక్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. జింక్ లోపంతో బాధ పడేవారు జీడిపప్పుతో చేసిన ఆహారాలను తీసుకోవచ్చు. కేవలం జింక్ మాత్రమే కాకుండా ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, శక్తి, క్యాల్షియం లభిస్తాయి.

3 / 5
జింక్ లోపంతో బాధ పడేవారు తినవాల్సిన ఆహార పదార్థాల్లో రాజ్మా కూడా ఒకటి. రాజ్మాలో జింక్ శాతం ఎక్కువగా లభిస్తుంది. శాకాహారులు తప్పకుండా తినాల్సిన పదార్థాల్లో జింక్ ఒకటి. ఉత్తరాదిన రాజ్మాతో చేసే ఆహారాలు చాలా ఫేమస్.

4 / 5
గుమ్మడి గింజలు, డార్క్ చాక్లెట్‌లో కూడా మనకు జింక్ శాతం అధికంగా లభిస్తుంది. జింక్ లోపంతో బాధ పడేవారు వీటిని తీసుకున్నా ఈ సమస్య నుంచి ఈజీగా బయట పడొచ్చు. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

గుమ్మడి గింజలు, డార్క్ చాక్లెట్‌లో కూడా మనకు జింక్ శాతం అధికంగా లభిస్తుంది. జింక్ లోపంతో బాధ పడేవారు వీటిని తీసుకున్నా ఈ సమస్య నుంచి ఈజీగా బయట పడొచ్చు. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us