Stree 2: బాక్సాఫీస్‌ని రూల్ చేస్తున్న స్త్రీ 2.. అందరి లెక్కలు తేల్చేసిందిగా !!
ఇట్స్ అఫీషియల్.. ఇంక అనుమానాలు అక్కర్లేదు.. బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్ ఇకపై జవాన్ కాదు.. ఆల్ టైమ్ రికార్డ్‌కు షారుక్ ఖాన్‌తో ఉన్న బంధం తెగిపోయింది. ఆ ప్లేస్‌లోకి మరో సినిమా వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. అందరి లెక్కలు తేల్చేసింది స్త్రీ 2. మరి ఈ సినిమా రికార్డును క్రాస్ చేసే అవకాశం నియర్ ఫ్యూచర్‌లో ఏ సినిమాకు ఉంది..? బాహుబలి 2 లేదు.. జవాన్ లేదు.. యానిమల్ లేదు.. అందర్నీ ఇంటికి పంపించేసింది స్త్రీ 2.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
