AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

600 Crores: 600 కోట్లు వసూల్లా సినిమాలేంటి.? ఈ ట్రెండీ ఎవరు స్టార్ట్ చేసారు.?

ఆ సినిమా 400 కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిందని చెప్తాం కదా..! కానీ ఓ ఇండియన్ సినిమాకు మొదటిసారి 100 కోట్లు ఎప్పుడొచ్చాయో తెలుసా..? అది కూడా ఒకే భాషలో..! అసలక్కడ్నుంచి 200, 300 కోట్లు అంటూ ఇప్పుడు 600 కోట్ల దగ్గర ఆగింది కలెక్షన్ ఫిగర్. సింగిల్ లాంగ్వేజ్‌లో 100 నుంచి 600 కోట్ల వరకు వసూలు చేసిన మొదటి సినిమాలేంటో చూద్దామా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Sep 22, 2024 | 4:00 PM

Share
ఆ సినిమా 400 కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిందని చెప్తాం కదా..! కానీ ఓ ఇండియన్ సినిమాకు మొదటిసారి 100 కోట్లు ఎప్పుడొచ్చాయో తెలుసా..? అది కూడా ఒకే భాషలో..! అసలక్కడ్నుంచి 200, 300 కోట్లు అంటూ ఇప్పుడు 600 కోట్ల దగ్గర ఆగింది కలెక్షన్ ఫిగర్. సింగిల్ లాంగ్వేజ్‌లో 100 నుంచి 600 కోట్ల వరకు వసూలు చేసిన మొదటి సినిమాలేంటో చూద్దామా..?

ఆ సినిమా 400 కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసిందని చెప్తాం కదా..! కానీ ఓ ఇండియన్ సినిమాకు మొదటిసారి 100 కోట్లు ఎప్పుడొచ్చాయో తెలుసా..? అది కూడా ఒకే భాషలో..! అసలక్కడ్నుంచి 200, 300 కోట్లు అంటూ ఇప్పుడు 600 కోట్ల దగ్గర ఆగింది కలెక్షన్ ఫిగర్. సింగిల్ లాంగ్వేజ్‌లో 100 నుంచి 600 కోట్ల వరకు వసూలు చేసిన మొదటి సినిమాలేంటో చూద్దామా..?

1 / 5
ఇండియన్ సినిమాకు రికార్డుల్ని పరిచయం చేసిన హీరోలలో అమీర్ ఖాన్ ముందుంటారు. 2008లోనే ఈయన నటించిన గజిని సినిమా మొదటిసారి హిందీలో 100 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఇండియన్ సినిమాకు 200 కోట్లు పరిచయం చేసింది కూడా అమీర్ ఖానే. 2009లో వచ్చిన 3 ఇడియట్స్ తొలిసారి హిందీలో 200 కోట్ల మార్క్ అందుకుంది.

2 / 5
ఒకానొక సమయంలో అమీర్ ఖాన్ సినిమా వచ్చిందంటే చాలు.. రికార్డులు చెదిరిపోయేవి. అలా దంగల్ సినిమాతో హిందీలో తొలిసారి 300 కోట్ల మార్క్ రుచి చూపించారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

3 / 5
ఇక 400, 500 కోట్ల క్లబ్బులో చేరిన మొదటి సినిమా బాహుబలి 2. బాలీవుడ్‌లో ఈ రికార్డు అందుకున్న మొదటి హీరోగా చరిత్ర సృష్టించారు ప్రభాస్. 2017లోనే తొలిసారి 400 కోట్లతో పాటు 500 కోట్లు కూడా హిందీలో వసూలు చేసింది బాహుబలి 2.

4 / 5
ఆ తర్వాత జవాన్, పఠాన్, గదర్ 2, యానిమల్ కూడా 500 కోట్లు దాటాయి. కానీ ఏ సినిమా 600 కోట్ల వైపు అడుగులేయలేదు. కానీ స్త్రీ 2 ఈ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందిప్పుడు. ప్రస్తుతం 592 కోట్లతో టాప్‌లో ఉన్న స్త్రీ 2.. ఇదే వారంలో 600 కోట్లు అందుకోవడం ఖాయం.

5 / 5
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!

వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!

టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం

ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్

టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?

జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!

హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!

కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!

కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!