Fish for Cholesterol: ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..
ప్రస్తుత కాలంలో ఎక్కువగా అందరూ ఫేస్ చేసే సమస్యల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కూడా ఒకటి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఈ రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి పెరిగిపోతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది. దీంతో హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
