AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను పొరపాటున కూడా తీసుకోకండి.. తీసుకుంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే..

Health Tips: మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు కూడా తప్పనిసరి. ముఖ్యంగా ఉదయం వేళలో తినే ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. రాత్రంతా కడుపు ఖాళీగా ఉండడం వల్ల ఉదయాన్నే తీసుకునే ఆహారం శరీరానికి సరిపడినదిగా ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏయే ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 04, 2023 | 2:04 PM

Share
కాఫీ: చాలా మంది ఉదయాన్నే కాఫీ తాగుతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీలో‌ని కార్టిసాల్ లెవెల్స్ హార్మోన్ బ్యాలెన్స్‌పై దుష్ప్రభావం చూపుతంది. ఫలితంగా రక్తపోటు, మూడ్ స్వింగ్స్‌ని ఎదుర్కొవాల్సి వస్తుంది.

1 / 5
టీ: ఉదయాన్నే టీ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఖాళీ కడుపుతో టీలోని చక్కెర, కెఫిన్, నికోటిన్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.  టీ కారణంగా ఎసిడిటీ, గుండెల్లో మంట పెరుగుతాయి.

2 / 5
పండ్ల రసాలు: కొందరికి ఉదయాన్నే రుచికరమైన పండ్ల రసాలను తీసుకునే అలవాటు ఉంటుంది. అయితే ఈ విధంగా పండ్ల రసాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడంతో పాటు జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.

3 / 5
కార్న్ ఫ్లేక్స్: కొందరు బిజీబిజీ లైఫ్‌లో బ్రేక్ ఫాస్ట్‌ని కుక్ చేసుకునే తీరిక లేక కార్న్ ఫ్లేక్స్ వంటి రెడీమేడ్ ఫుడ్స్‌ని తీసుకుంటారు. అయితే ఇది ప్రాసెస్ చేసిన ఆహారం అయినందున ఫ్యాటీ లివర్, డయాబెటీస్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

4 / 5
పాన్‌కేక్‌: ఆకలిని నియంత్రించుకోవడానికి కొందరు ఉదయాన్నే పాన్‌కేక్‌లు తింటారు. దీన్ని ఖాళీ కడుపుతో తింటే రోజంతా ఆకలి కోరికలు పెరుగుతాయి. ఇంకా కడుపు నొప్పి అనిపిస్తుంది.

5 / 5
Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..

జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..

అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!

త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న

రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!

ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్

16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు

నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!

నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..