Onion in Summer: మండే ఎండల్లో.. శరీరాన్ని చల్లబరిచే దివ్య ఔషధం మన ఇంట్లోనే!
ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉండున్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే ఎండ విపరీతంగా వచ్చేస్తుంది. ఈ ఎండలకు శరీరంలో ఉష్ణోగ్రత లెవల్స్ కూడా పెరిగిపోతాయి. నోటి నుంచి వేడి సెగలు బయటకు వస్తాయి. ఈ వేడి నుంచి బయట పడాలంటే.. శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్‌లో ఆహారం విషయంలో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
