Health Tips: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ ఆహారాలను మీరు తప్పక తినాల్సిందే..

Health Tips: పరుగులతో కూడిన నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. తీసుకున్న ఆహారం శరీరంలో జీర్ణం కాకపోయినా, జీర్ణక్రియ తర్వాత శరీరంలో మిగిలిన వ్యర్థాలను విసర్జన చేయకపోయినా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో జీర్ణ సంబంధ సమస్యలను నిరోధించడం లేదా నివారించడం తప్పనిసరి. మరి ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. 

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 19, 2023 | 5:08 PM

Health Tips: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ ఆహారాలను మీరు తప్పక తినాల్సిందే..

1 / 5
పెరుగు: జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలి. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరిచి, సమస్యలకు చెక్ పెడుతుంది.

2 / 5
వోట్స్: వోట్స్ అనేవి స్నాక్ ఫుడ్. ఈ ఆహారంం బరువు తగ్గాలనుకునేవారికి వరం లాంటిది. ఇక జీర్ణ సమస్యలు ఉన్నవారు వోట్స్ తినడం మంచిది. ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది.

3 / 5
అరటిపండు: అరటిలో ఉండే సహజ యాంటాసిడ్, పొటాషియం కడుపు సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

4 / 5
అల్లం టీ: కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు ఉన్నవారు అల్లం టీ తాగితే చక్కని ఫలితాలు ఉంటాయి. అల్లం టీ కారణంగా శరీర రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడి, ఇలాంటి సమస్యలు ఎదురుకావు. 

5 / 5
Follow us