Allergy: డస్ట్‌ అలర్జీతో బాధ పడుతున్నారా? రోజూ ఇలా చేశారంటే..

పెరుగుతున్న కాలుష్యం వల్ల అలర్జీలకు అధిక శాతం మంది గురవుతున్నారు. ముఖ్యంగా డస్ట్‌ అలర్టీ వల్ల ఆగకుండా తుమ్ములు వేధిస్తాయి. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి..

Srilakshmi C

|

Updated on: Jul 08, 2022 | 1:41 PM

పెరుగుతున్న కాలుష్యం వల్ల అలర్జీలకు అధిక శాతం మంది గురవుతున్నారు. ముఖ్యంగా డస్ట్‌ అలర్టీ వల్ల ఆగకుండా తుమ్ములు వేధిస్తాయి. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి..

పెరుగుతున్న కాలుష్యం వల్ల అలర్జీలకు అధిక శాతం మంది గురవుతున్నారు. ముఖ్యంగా డస్ట్‌ అలర్టీ వల్ల ఆగకుండా తుమ్ములు వేధిస్తాయి. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి..

1 / 5
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపును పురాతన కాలం నుంచి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా ఉపయోగిస్తున్నారు. డస్ట్ అలర్జీ సమస్య నుండి ఉపశమనం పొందేందుకు ప్రతిరోజూ పసుపు కలిపిన పాలను తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

2 / 5
గ్రీన్‌ టీ కూడా చక్కని యాంటీ బాక్టీరియల్ ఏజెంట్. రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా పనిచేస్తుంది. దీన్ని రోజూ తాగడం వల్ల డస్ట్ అలర్జీ సమస్య మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.

3 / 5
 యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న తేనేను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. దీనిలోని ఔషధ గుణాలు అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. రోజూ గోరువెచ్చని నీటిలో ఒక స్పూను తేనె కలిపి తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది.

4 / 5
దేశీయ ఔషధం దాల్చిన చెక్క ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉంటుంది. అలెర్జీల లక్షణాలను తగ్గించడంలో రోగనిరోధక శక్తి యొక్క పాత్ర ముఖ్యమైనది. దాల్చినచెక్కతో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు.

5 / 5
Follow us