The Warriorr: చెన్నై లో జరిగిన ది వారియర్ మూవీ ఈవెంట్ లో కిల్లింగ్ లుక్స్ తో ఎంట్రీ ఇచ్చిన రామ్
యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni )నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్(The Warrior). తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు రామ్.