సీజన్ మారినప్పుడు ఫ్లూ, జలుబు చాలా సాధారణం. చల్లని గాలి కారణంగా పొడి దగ్గు, జలుబు చికాకు పెడుతుంది. సమయానికి జలుబు నివారణకు తగిన చర్యలు తీసుకోకపోతే, న్యుమోనియా వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. జ్వరం-జలుబు ఎక్కువ కాలం తగ్గకపోతే, తప్పనిసరిగా యాంటీబయాటిక్స్ సహాయం తీసుకోవాలి. కేవలం పారాసిటమాల్ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తగ్గిపోదు. కానీ వీటి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ప్రత్యక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.