Carrot Juice: క్యారెట్ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే.. ఇంతవరకు ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే.!
కూరగాయల్లో జ్యూస్‌లా చేసుకుని తాగేవాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్‌లో పోషకాలు పుష్కలంగా వున్నాయి. క్యారెట్ జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా క్యారెట్ జ్యూస్‌లో బీటా-కెరోటిన్ అనే పదార్ధం సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటికి చాలా మంచిది. క్యారెట్ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే కలిగే ఫలితాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాము.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5