Drinking Alcohol: మద్యం సేవించే ముందు వీటిని తిన్నారంటే హ్యాంగోవర్ సమస్య ఉండదు
మద్యపానం సేవించిన తర్వాత చాలా మందిని హ్యాంగోవర్ పట్టిపీడిస్తుంది. అలాగే మద్యం సేవించడం వల్ల వాంతులు కూడా అవుతాయి. మద్యం సేవించిన తర్వాత ఈ సమస్యను నివారించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటంటే.. ఆల్కహాల్ ఎప్పుడూ ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగినా, మద్యం సేవించేటప్పుడు మసాలాతో కూడిన ఆహారం తీసుకున్నా ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి మద్యం సేవించడానికి ముందు ఏమి తినాలి, ఏమి తినకూడదో ఈ చిట్కాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
